స్క్విడ్ గేమ్ సీజన్ 2 రివ్యూ | Squid Game Season 2 Review

WhatsApp
Telegram
Facebook
Twitter
LinkedIn
Squid Game 2 Review

స్క్వీడ్ గేమ్ సీజన్ టు నా వరకు ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫాలో అప్ ఫర్ సీజన్ వన్. ఇట్స్ బ్రూటల్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. ఆల్రెడీ సీజన్ వన్ చూసేసాం అండ్ సీజన్ టు స్టోరీ ఆల్మోస్ట్ సీజన్ వన్ లానే ఉంటుంది కనుక సీజన్ టు సీజన్ వన్ అంతా ఎక్సైటింగ్ గా ఉండకపోవచ్చు బట్ ఓవరాల్ గా నాకైతే సీజన్ టు నచ్చింది. స్టోరీ ఆఫ్ దిస్ సీజన్ వాస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు సీజన్ వన్ స్క్రిప్ట్ లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ తప్ప మాక్సిమం స్టోరీ సేమే ఉంటుంది అయితే ఈ సీజన్ లో మనం కొన్ని కొత్త గేమ్స్ ని చూస్తాం అండ్ దోస్ గేమ్స్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. అయితే సీజన్ టు స్టార్ట్ అయిన వెంటనే ఆ గేమింగ్ సీన్స్ గడ స్టార్ట్ అయిపోవు ఇట్ టేక్స్ టైం.

ఫస్ట్ టు ఎపిసోడ్స్ లో మెల్లగా సీజన్ టు అండ్ నెక్స్ట్ సీజన్ కి కావాల్సిన ఇనిషియల్ స్టఫ్ ని అండ్ అలానే మెయిన్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇక ఆ తర్వాత నుంచి స్టోరీ మన గేమింగ్ జోన్ కి షిఫ్ట్ అయిపోతుంది. అయితే ఈసారి కొత్త కొత్త గేమ్స్ తో పాటు కొన్ని కొత్త రూల్స్ అండ్ కొత్త క్యారెక్టర్స్ ని మనం చూస్తాం ఆల్రెడీ మనం సీజన్ వన్ లో చూసేసాం కనుక వి నో వాట్ వి హావ్ టు ఎక్స్పెక్ట్ అండ్ దోస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సీజన్ సేమ్ సీజన్ వన్ లానే కొన్ని ఎమోషనల్ క్యారెక్టర్స్ కొన్ని రోగ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సీజన్ లో కూడా.

నరేషన్ వాస్ గుడ్ ఇన్ దిస్ సీజన్ ఇనిషియల్ గా డ్యూ టు ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్న థర్డ్ ఎపిసోడ్ నుంచి ఇట్ పిక్స్ అప్ ద పేస్. నేనైతే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఈ సీజన్ తో బాగానే ఎంగేజ్ అయ్యా ఇట్ కెప్ట్ మీ ఎక్సైటెడ్ అండ్ ఎంటర్టైన్డ్. ఇనిషియల్ గేమ్ తప్ప మిగిలిన గేమ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి అలానే స్టోరీ లో కొన్ని చిన్న చిన్న డీసెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ని బాగానే ప్లేస్ చేశారు వాట్ ఐ లైక్డ్ ద మోస్ట్ ఇస్ హీరో నేనే తెలివైన వాడిని అనుకుంటూ చాలా తెలివిగా ప్లాన్ చేశా అనుకుంటాడు బట్. విలన్ ఇస్ టు స్టెప్స్ అహెడ్.

క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ సీజన్ ఈ సీజన్ లో కూడా క్యారెక్టర్స్ ని చాలా బాగా డెవలప్ చేసి ప్రెసెంట్ చేశాడు కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటే కొన్ని క్యారెక్టర్స్ ఎమోషనల్ గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్ స్క్రీన్ ప్లే వాస్ టైట్ అండ్ బెటర్ దెన్ సీజన్ వన్ అని నాకు అనిపించింది సీజన్ వన్ లో డ్రామా కొంచెం ఎక్కువగా ఉండటం కొన్ని ప్లేసెస్ లో నాకు లాగ్ అనిపించింది బట్ సీజన్ టు లో డ్రామా ఉన్నా సరే నాకైతే ఎక్కడ పెద్ద లాగింగ్ గా అనిపించలేదు. సీజన్ టు లెన్త్ అండ్ ఎపిసోడ్స్ కూడా సీజన్ వన్ కంటే తక్కువే ఇట్ కంటైన్స్ ఓన్లీ సెవెన్ ఎపిసోడ్స్ అయితే అసలు ఈ గేమ్స్ ని ఎవరు స్టార్ట్ చేశారు ఈ గేమ్స్ వెనుకున్న మెయిన్ పిల్లర్స్ ఎవరు అండ్ ఆ విఐపీస్ ఎవరు అండ్ అలానే ఈ సీజన్ లో ఉన్న కొన్ని కొత్త క్యారెక్టర్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి సీజన్ త్రీ వరకు వెయిట్ చేయాల్సిందే.

సో కంక్లూజన్ ఏంటి అంటే ఐ కాంట్ సే సీజన్ టు ఇస్ బెటర్ దెన్ సీజన్ వన్ బట్ ఐ ఎంజాయ్ వాచింగ్ దిస్ సీజన్ అండ్ ఇట్స్ ఏ గుడ్ ఫాలో అప్ ఫర్ సీజన్ వన్ సీజన్ త్రీ ఫైనల్ షో డౌన్ కి కావాల్సిన సెటప్ ని సీజన్ టు మంచిగానే సెట్ చేసిందని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ యామ్ ఎక్సైటెడ్ ఫర్ ద సీజన్ త్రీ కరెంట్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 netflix లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది ఆ ఈ సీజన్ లో బ్రూటల్ అండ్ వైలెన్ సీన్స్ ఉన్న బోల్డ్ సీన్స్ అయితే పెద్దగా ఏం లేవు మరి మీకు ఈ సీజన్ 2 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Watch Trailer:

 

Charan  के बारे में
For Feedback - charangadgets2@gmail.com
WhatsApp Icon Telegram Icon