Telangana Inter Results 2025 విడుదల తేదీ | లేటెస్ట్ అప్డేట్

WhatsApp
Telegram
Facebook
Twitter
LinkedIn
Telangana Inter Results 2025 విడుదల తేదీ | లేటెస్ట్ అప్డేట్

తెలంగాణ ఇంటర్ బోర్డు (TSBIE) 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలపై (TS Inter Results 2025) తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ వ్యాసంలో ఫలితాల విడుదల తేదీ, మొత్తం పరీక్షల సంఖ్య, పేపర్ వెలిడేషన్ స్టేటస్, మొదలైన అంశాలపై పూర్తీ వివరాలు అందించాం.

📅 TS Inter Results 2025 విడుదల తేదీ

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక సమాచారం ప్రకారం:

  • ఫలితాల విడుదల తేదీ:
    🗓️ ఏప్రిల్ 25 లేదా ఏప్రిల్ 27, 2025
  • ఫస్ట్ & సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

📊 పరీక్షల సమాచారం

  • మొత్తం పరీక్ష కేంద్రాలు: 1500
  • మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులు: 9,96,000
  • పేపర్ వెరిఫికేషన్ పూర్తయ్యింది
  • మార్కులు ఆన్లైన్‌లో అప్లోడ్ చేయబడ్డాయి

ఫలితాల ప్రకటనకు ముందు ప్రక్రియ

  1. ప్రతి పేపర్‌ను రెండు సార్లు వెరిఫికేషన్ చేస్తున్నారు.
  2. ఈ ప్రక్రియను ఏప్రిల్ 20తేదీ లోపు పూర్తి చేయనున్నారు.
  3. అందుచేతే ఫలితాలు ఏప్రిల్ 25 లేదా 27 తేదీల్లో రిలీజ్ కానున్నాయి.

📝 విద్యార్థులకి సూచనలు

  • ఫలితాలు అధికారికంగా విడుదలైన వెంటనే TSBIE వెబ్‌సైట్‌లో చెక్ చేయండి:
    👉 https://tsbie.cgg.gov.in
  • మీ హాల్‌టికెట్ నంబర్‌ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి.
  • ఫలితాల తర్వాత EAMCET, Degree Admissions మొదలవుతాయి కాబట్టి ముందు నుంచే ప్లాన్ చేసుకోండి

 

Charan  के बारे में
For Feedback - charangadgets2@gmail.com
WhatsApp Icon Telegram Icon