ఫిబ్రవరి లాస్ట్ వీక్: ఓటిటి & థియేటర్ రిలీజ్ లు – పూర్తి లిస్ట్! February Last Week: OTT & Theater Releases – Full List!

WhatsApp
Telegram
Facebook
Twitter
LinkedIn
ఫిబ్రవరి లాస్ట్ వీక్: ఓటిటి & థియేటర్ రిలీజ్ లు – పూర్తి లిస్ట్! February Last Week: OTT & Theater Releases – Full List!

ఫిబ్రవరి లాస్ట్ వీక్: ఓటిటి & థియేటర్ రిలీజ్ లు – పూర్తి లిస్ట్!

ఈ ఫిబ్రవరి చివరి వారం లో OTT & థియేటర్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మూవీస్ & సిరీస్ మీ కోసం! ఏ సినిమాలు థియేటర్స్ లో రావాలి? ఏవి OTT ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు? మీకు కావాల్సిన ఫుల్ డిటైల్డ్ లిస్ట్ ఇక్కడ చూడండి! 👇

📌 థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోయే సినిమాలు:

  1. మజాకా (Majaka)

🎭 హీరోలు: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్
🎭 జానర్: కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా
🎥 సెన్సార్: U/A
⏳ రన్ టైం: 2 గంటలు 29 నిమిషాలు
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. శబ్దం (Shabdam)

🎭 హీరోలు: ఆది పిన్నిశెట్టి, లక్ష్మి మీనన్
🎭 జానర్: సస్పెన్స్, హారర్, థ్రిల్లర్
🎥 సెన్సార్: U/A
⏳ రన్ టైం: 2 గంటలు 28 నిమిషాలు
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. తక్కిట తదిమి తందాన (Thakkita Thadimi Thandana)

🎭 హీరోలు: ఘన ఆదిత్య, ప్రియా కొమ్మినేని
🎭 జానర్: రొమాంటిక్ డ్రామా
🎥 సెన్సార్: U/A
⏳ రన్ టైం: 1 గంట 47 నిమిషాలు
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. గార్డ్: రివెంజ్ ఫర్ లవ్ (Guard: Revenge for Love)

🎭 జానర్: హారర్, థ్రిల్లర్
🎥 సెన్సార్: U/A
⏳ రన్ టైం: 2 గంటలు
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. ఓయ్ (Oy!) – 4K రీరిలీజ్

🎭 హీరోలు: సిద్ధార్థ్, శ్యామిలీ
🎭 జానర్: రొమాంటిక్ లవ్ స్టోరీ
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28 (2 రోజులు మాత్రమే)

  1. నేను ఎక్కడున్నా (Nenu Ekkadunna)

🎭 హీరోలు: మిథున్ చక్రవర్తి, సాషాత్ ఛత్రి
🎭 జానర్: యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. అగత్య (Agathya)

🎭 హీరోలు: జీవ, అర్జున్ సర్జా, రాజశేఖర్
🎭 జానర్: యాక్షన్, అడ్వెంచర్, హారర్, ఫ్యాంటసీ
🎥 సెన్సార్: U/A
⏳ రన్ టైం: 2 గంటలు 16 నిమిషాలు
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. రాక్షస (Rakshasa)

🎭 హీరోలు: ప్రజ్వల్ దేవరాజ్
🎭 జానర్: హారర్ థ్రిల్లర్
🎥 సెన్సార్: U/A
⏳ రన్ టైం: 2 గంటలు
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

📌 OTT లో రిలీజ్ అవ్వబోయే సినిమాలు & వెబ్ సిరీస్:

  1. మద్రాస్ కారన్ (Madras Karan)

🎭 జానర్: యాక్షన్, థ్రిల్లర్
📺 OTT ప్లాట్‌ఫామ్: Aha Telugu
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 26

  1. House of David (Amazon Prime Original)

🎭 జానర్: హిస్టారికల్, యాక్షన్, ఫ్యాంటసీ
📺 OTT ప్లాట్‌ఫామ్: Amazon Prime
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27 (ఎపిసోడ్స్ వీక్లీ రిలీజ్)

  1. Emoji (Aha Telugu)

🎭 జానర్: కామెడీ, రొమాంటిక్, బోల్డ్ డ్రామా
📺 OTT ప్లాట్‌ఫామ్: Aha Telugu
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. Social Climbers (Netflix Original)

🎭 జానర్: కామెడీ, రొమాన్స్
📺 OTT ప్లాట్‌ఫామ్: Netflix
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. Ek Badnaam Aashram S3 Part 2 (MX Player)

🎭 జానర్: క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్
📺 OTT ప్లాట్‌ఫామ్: MX Player
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. Suits LA (Hotstar)

🎭 జానర్: క్రైమ్, కామెడీ
📺 OTT ప్లాట్‌ఫామ్: Hotstar
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. Kausalya Supraja Rama (Zee5)

🎭 జానర్: కామెడీ, రొమాంటిక్
📺 OTT ప్లాట్‌ఫామ్: Zee5
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. Love Under Construction (Hotstar)

🎭 జానర్: కామెడీ
📺 OTT ప్లాట్‌ఫామ్: Hotstar
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. Zid Goals (Amazon Prime)

🎭 జానర్: యంగ్ అడల్ట్, రొమాన్స్
📺 OTT ప్లాట్‌ఫామ్: Amazon Prime
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. చావ (Chava)

🎭 జానర్: హిస్టారికల్, యాక్షన్
📺 OTT ప్లాట్‌ఫామ్: Netflix (ఏప్రిల్ 2024)
📅 HD 4K లీక్: అన్ ఆఫీషియల్ గా ఆన్లైన్ లో ఉంది

  1. Running Point (Netflix)

🎭 జానర్: స్పోర్ట్స్, కామెడీ
📺 OTT ప్లాట్‌ఫామ్: Netflix
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

  1. Soodhal S2 (Amazon Prime)

🎭 జానర్: క్రైమ్, థ్రిల్లర్
📺 OTT ప్లాట్‌ఫామ్: Amazon Prime
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28

  1. Demon City (Netflix)

🎭 జానర్: యాక్షన్, క్రైమ్, రివెంజ్
📺 OTT ప్లాట్‌ఫామ్: Netflix
📅 రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27

 

Also Read :సంక్రాంతికి వస్తున్నాం – Sankranthiki Vasthunam Movie OTT Release Date

Charan  के बारे में
For Feedback - charangadgets2@gmail.com
WhatsApp Icon Telegram Icon